మల్లెపూల నరసయ్య శ్రీనివాసులు ఇంటిపేరు మల్లెపూలు మనసు మల్లెల సుగంధం యల్ ఐ సి ఏజెన్సీ అతని ఆభరణం అతనే మల్లెపూల శ్రీనివాసులు యం.యన్ శ్రీనివాసులు కదిరిలో పూలవీధి నివాసి.ఇంటి పేరు మల్లెపూల.వీరి పూర్వీకులు మల్లెపూల సాగు చేసేవారు.వీరికి మద్దిలేరు వెనుక పూలతోట ఉండేది. యం.నరసయ్య, యం.మంగమ్మ దంపతులకు 10.3.1962 న శ్రీనివాసులుకదిరిలో జన్మించారు. ప్రాధమిక విద్య ను జౌకుపాళెం వీధిలో ఉన్న పాఠశాలలో,బాలుర ఉన్నత పాఠశాలలో పదవతరగతి వరకు చదివారు.ఇంటర్ ను బాలుర జూనియర్ కళాశాలలో,బి.కాం.డిగ్రీని 1985లో STSN డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు.డిగ్రీ పూర్తయ్యాక ఫర్నిచర్ వ్యాపారాన్ని ప్లాస్టిక్ కేన్ వర్క్ చేసేవారు. జాగృతి మొదలైన పత్రికలకు కవితలను పంపేవారు. పదబంధ కేళీలు మొదలైనవాట...
Comments
Post a Comment