మానవ జీవితపు విలువ(Human Life Value)
మానవ జీవితపు విలువ మానవ జీవితపు విలువ మనిషి జీవితానికి విలువ ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. మనిషి జీవితం విలువ అపారమని కొందరు అసలు విలువ లేదని కొందరు అంటారు. మనిషి ఇ తన జీవితాన్ని విలువలేదని ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు ఆత్మహత్య చేసుకునే మనిషిని ఒక కన్ను ఒక చేయి దాని అంటే ఇవ్వడానికి వెనకడుగు వేస్తాడు అంటే అది ఎంతో విలువైనది అర్థం. జీవితం బుడగ లాంటిది ఎప్పుడు టకీమని పోతుందో తెలియదు నా జీవితానికి విలువ లేదని చాలా మంది భావిస్తారు. మనిషి జీవితం విలువ గురించి మొట్టమొదట అధ్యయనం చేసిన వాడు అమెరికా ఆర్థిక ఆచార్యుడు డాక్టర్ సాలమన్ హ్ర్యుబ్నర్. ప్రతి మనిషికి కొంత విలువ ఉంటుందని అది అతని సంపాదన బట్టి ఆధారపడి ఉంటుందని గుర్తించాడు. ఈ గుర్తించడానికి రకరకాల పద్ధతులను ఆయన కనిపెట్టాడు. దీని ఆధారంగానే ప్రతి వ్యక్తికి ఎంత బీమా ఇవ్వవచ్చునో మనం లెక్క లేస్తున్నాం. ప్రపంచంలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ కన్నా మానవ జీవితాలు విలువ కనీసం పది రెట్లు ఎక్కువగా...