Posts

Showing posts from April, 2021

Mediclaim for agents

Image
       pc: holisticinvestments.in         Mediclaim is allowed for club members on entry in to club. If agent is young want to cover child birth, he/she has to opt this option by paying 10% extra. No where in any mediclaim child birth/delivery is not coverd except for large groups. It is a good point  for agency, if he becomes a club member (bm and above) it is allowed for agent or his spouse.  Male agents can add wife also for coverage.

LIC world's top insurance brand

Image
  Even as world's top insurance brands have lost nearly $30 billion in brand value, since the onslaught of Covid-19 Pandemic in 2020, India's state owned life insurance behemoth Life Insurance Corporation (LIC), for the first time, has emerged as the third strongest insurance brand as well as the 10th most valuable insurance brand globally, according to the Brand Finance Insurance 100 2021 ranking, prepared by London based Brand Finance, that tracks the brand value of multinational companies acrss geographies and sectors. LIC's brand value at $ 8.6 billion, as 10th most valuable insurance brand, has gone up by 6.8 per cent in helping the company to improve its ranking from 13th to 10th in this segment which is topped by Chinese Ping An, with a brand value of $44,8 billion. State-owned insurance behemoth —  Life Insurance Corporation  (LIC) — has emerged as the third strongest and the tenth most valuable insurance brand globally, according to a repo...

ప్రీమియం కట్టడం ఒక్కసారి మాత్రమే..! బ్యాంకు వడ్డీ కంటే డబుల్ ప్రాఫిట్..? ఎల్ఐసీ సూపర్ పాలసీ

Image
       pc: lic ఈ బీమా పాలసీలో మనం ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.  LIC Single Premium Policy : ఈ బీమా పాలసీలో మనం ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎప్పటికీ కవర్ చేస్తుంది. చివరికి మంచి రాబడి కూడా లభిస్తుంది. ఎల్ఐసి న్యూ సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ అని పిలువబడే ఈ రకమైన పాలసీని 1 ఫిబ్రవరి 2020 న ఐఆర్‌డీఏ ప్రారంభించింది. అయితే ఈ పాలసీ ఎవరి కోసం సరైనదో తెలుసుకోవడం ముఖ్యం. ఎక్కువ డబ్బు సంపాదించిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఉదాహరణకు ఒక పెద్ద మొత్తంలో రాబడి పెట్టుబడి పెట్టిన, పరిపక్వత, పదవీ విరమణ డబ్బు అందుకున్న, లేదా పాలసీ బహుమతిలో తమ పిల్లలకు ఇవ్వాలనుకునే వ్యక్తులు పాలసీని తీసుకోవచ్చు. మరికొంతమంది కూడా ఈ పాలసీని తీసుకోవాలనుకుంటున్నారు వారు ఎవరంటే మళ్లీ మళ్లీ ప్రీమియం చెల్లించకుండా ఉండాలనుకునేవారు. ప్రీమియం మొత్తం వ్యవధిలో ఒక్కసారి మాత్రమే చెల్లించాలి అందుకే ఈ పాలసీని స్థిర డిపాజిట్‌తో పోల్చారు. ఇందులో రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ప్రీమియంలో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 9...

డబ్బు సంపాదించాలనుకుంటున్నారా?

Image
ధనమూలమిదం జగత్ అన్నారు పెద్దలు. డబ్బుకి ఉన్న విలువ అలాంటిది. ఇంక చాలు అనిపించనిది. ఎంత ఉన్నా సరిపోనిది. ఈ రోజులు కూడా అలాగే ఉన్నాయి. ఎంత మనీ ఉన్నా అవసరాలకే ఖర్చయిపోతుంటే, ఇంకాస్త డబ్బులు సంపాదించే అవకాశం ఉంటే ఎంత బావుంటుంది అనిపించని మధ్యతరగతి వాళ్ళు తక్కువ.     మనందరం సైడ్ ఇన్‌కమ్ ఉంటే బావుంటుందని అనుకుంటూనే ఉంటాం. ఇంకో నాలుగు రూపాయలు వస్తాయంటే కష్టపడడానికి కూడా వెనుకాడం. ఇదిగో, ఇక్కడ అలా ఇంకో నాలుగు రూపాయలు సంపాదించేందుకు వీలైన కొన్ని ఐడియాలు ఉన్నాయి, చూడండి. మీకు నచ్చిన వాటిని, మీకు కుదిరే వాటిని ఎంచుకుని హ్యాపీగా చేసేయండి. 1. ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయవచ్చు. దీని వల్ల కొంత చిన్న చిన్న అవసరాలు తీరతాయి. ప్రతీదీ మీ మెయిన్ ఇన్‌కమ్ లోనుండే ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు. 2. మీ దగ్గర వాడని పుస్తకాలు, ఫర్నిచర్, గేమ్స్ ఏం ఉన్నా సరే వాటిని అమ్మేయండి. మీకు స్పేస్ కలిసి వస్తుంది, కొంత మనీ కూడా వస్తుంది. 3. ఇద్దరూ ఉద్యోగాలు చేసే ఈ రోజుల్లో ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి అందరి ఇళ్ళల్లోనూ పెద్ద వాళ్ళు ఉండకపోవచ్చు. వీళ్ళిద్దరూ ఒక బ్రేక్ కోసం అప్పుడప్పుడూ సాయంత్రాలు బయటకి వెళ్ళాల...

investment in fund

Image
    pc enaadu దీర్ఘకాల లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్ మేలు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. Q. నమస్తే సర్, నేను రూ. 15,00,000 వరకు రుణం తెస్కోవలని అనుకుంటున్నాను. అయితే,  ఏమైనా పధకం ద్వారా తీసుకుంటే మంచిదా? లేక వ్యక్తి గత రుణం తీసుకోవాలా(sbi, lic, చిట్ ఫండ్ లాంటివి), నా జీతం 35,000. ఇంకా 20 ఏళ్ళ సర్వీస్ ఉంది. దయచేసి నాకు సూచించగలరు.  A. వ్యక్తిగత రుణం లో వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా, 11 శాతం నుంచి 18 శాతం వరకు ఉండవచ్చు . అత్యవసరం అయితే తప్ప వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు రుణం తీసుకుపోవడం మంచిది. తక్కువ క్రెడిట్ స్కోరు ఉండి, ఎక్కువ మొత్తంలో రుణం అవసరం అనుకుంటే తిరిగి చెల్లించే వెసులుబాటు, స్వల్పకాలం నిమిత్తం రుణం తీ...

LIC appoints Paytm to handle its e-payments

Image
        Pc: vtvgujarati.com LIC has appointed Paytm to facilitate digital payments. After tie-up with another  payment gateway earlier, the insurance giant has sought a fresh contract as most of its payments shift to digital modes. The new contract re quires a smoother payment process, wider variety of payment options and adding more players (banks, wallets, etc) in payment channels. According to sources, there were 17 payments platforms that had bid aggressively. Paytm's ability to straddle multiple payment services worked in its favour as others were dominant in particular segments like UPI or cards. LIC has seen a surge in digital payments after the pandemic. The corporation does Rs 60,000 crores of premium collections from the digital mode, which does not include the payment made through banks. It sees around 8 crore digital transactions and this number expected to go up sharply. LIC had sought an end-to end solution not just for premium payments...

NCDS (Non convertible Debentures)

Image
        pc: arthchakra.com  NCDS (Non convertible Debentures)  ప్రస్తుతం వీటిపై సుమారు 10% నెలసరి ఆదాయం వస్తుంది. అతి తక్కువ రిస్క్ తో ఎక్కువ ఆదాయం పొందేందుకు ఇది ఒక మార్గం. CRISIL AA+, ఆ పైన rating ఉన్న వాటిని ఎంచుకోవాలి. ఇవి NIFTY, BSE లలో ట్రేడ్ అవుతాయి. మనకు అవసరమైనప్పుడు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. కంపెనీ లాభ నష్టాలతో మనకు వీటికి సంబంధం ఉండదు. ఎప్పటికప్పుడు కంపెనీ రేటింగ్ మాత్రం గమనిస్తూ ఉండాలి. సాధారణంగా 3,5,10,15 సంవత్సరాలకు వీటిని జారీ చేస్తారు. ఆ కాలం పూర్తయితే మన సొమ్ము వాపసు చేస్తారు. వడ్డీ కొరకు Mly, Qly, Hly, Yly, Cumulative options నుండి ఒకటి ఎంచుకోవచ్చు. Temporary investment పైన మంచి ఆదాయం పొందేందుకు ఇది మంచి మార్గం. __Sivaji

రోజుకు రూ.100తో చేతికి ఏకంగా రూ.10 లక్షలు.. LIC అద్భుత పాలసీ!

Image
       దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC ఆఫ్ ఇండియా  ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది. వీటిల్లో స్పెషల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. దీని పేరు బీమా జ్యోతి. ఈ పాలసీ తీసుకుంటే పిక్స్‌డ్ ఇన్‌కమ్‌తోపాటు గ్యారంటీ రిటర్న్ లభిస్తుంది. ఎల్‌ఐసీ బీమా జ్యోతి పాలసీ తీసుకోవడం వల్ల చేతికి రూ.17.5 లక్షలు పొందొచ్చు. కనీసం రూ.లక్ష బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. 15 నుంచి 20 ఏళ్ల కాల పరిమితితో ఈ పాలసీ తీసుకోవాలి. 15 ఏళ్ల పాలసీ తీసుకుంటే 10 ఏళ్లు ప్రీమియం కట్టాలి. 20 ఏళ్ల పాలసీ తీసుకుంటే 15 ఏళ్లు ప్రీమియం చెల్లించొచ్చు. ఉదాహరణకు మీరు ఏడాది వయసు ఉన్న మీ పిల్లల పేరుపై పాలసీ తీసుకున్నారని అనుకుందాం. పాలసీ టర్మ్ 20 ఏళ్లు. 15 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. రూ.5 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే నెలకు రూ.3 వేలు (రోజుకు రూ.100 ఆదా చేస్తే చాలు) ప్రీమియం పడుతుంది. మెచ్యూరిటీ కాలంలో చేతికి రూ.10 లక్షలు వస్తాయి.