జీవితబీమాకు సాటి ఏదీలేదు



pc: bankrate.com
LIC ద్వారా చేసే జీవితబీమాకు  సాటి ఏదీలేదు

1.  జీవిత బీమా దీర్ఘకాలికమైన పొదుపును అలవాటు చేస్తుంది.

2   బీమా చేసిన రోజు నుండి ఎంత మొత్తానికి బీమా చేశారో  అంత మొత్తానికి రక్షణ ఉంటుంది.

3. ఎల్ ఐ సి ఆఫ్ ఇండియా ద్వారా జూరీ చేయబడే ప్రతి  పాలసీకి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది.

4.  పెరుగుతున్న బోనస్ రేట్ల కారణంగా లాభాలతో
    కూడిన పథకాలలో కట్టవలసిన ప్రీమియము కన్నా వచ్చే బోనస్ ఎంతో ఎక్కువ.

5. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 88 క్రింద బీమా పాలసీ కి కట్టే ప్రీమియములపై రాయితీ ఉంటుంది. ఇతర పెట్టుబడులపై  లభించే వడ్డీపై పన్ను విధింపబడుతూ ఉండగా బీమా   పాలసీలపై లభించే బోనస్ పై ఆదాయపు పన్ను లేదు.

6. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గరి నుండి అన్ని వయసుల వారికి   అన్ని వర్గాల వారికి, వారి వారి అవసరాలకు సరిపోయే  పథకాలెన్నోవున్నాయి.

7. ప్రీమియం రూపంలో చెల్లించబడే మొత్తాలు దేశాభివృద్ధి    కార్యక్రమాలకు పెట్టుబడులుగా ఉపయోగించబడతాయి.

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality