జీవితబీమా చేయించడానికి ఎలాంటి కష్టం లేదు










            "బీమా ఏజన్సీ అన్నింటికన్నా ఎక్కువ ఆదాయాన్నిచ్చే ఉత్తమమైన వృత్తి” అని ఎవరో అన్నమాట నూటికి నూరు పాళ్ళు నిజం. జీవిత బీమా ఏజన్సీలో మాదిరి చాలా తొందరగా ముందుకు పోగల వ్యాపార మార్గాలు తక్కువ. 
               20 సం॥లు వయస్సునుండి 70 సం||ల వయస్సు వరకు ఉన్న బీమా ఏజంట్ల వ్యాపారం గురించి రాయాలంటే గ్రంథాలే అవుతాయి. ఇటీవల ఒక యువ ఏజంటు వందకోట్ల రూపాయలకు మించి వ్యాపారం చేశాడు. మరుసటి సంవత్సరము అతనికంటే చిన్న వయస్సుడైన మరొక ఏజెంటు రెండు వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసి ఘనత వహించాడు. ఇప్పుడు అనేకమంది కోట్ల రూపాయల వ్యాపారం చేయగల ఏజంట్లున్నారు. వారంతా సంవత్సరానికి ఒక కోటిరూపాయలు తక్కువ కాకుండా కమీషను పొందుతున్నారు.  
               ప్రజలలో వివిధ స్థాయిలనుండి జీవితబీమా ఏజన్సీలోకి వచ్చినవారున్నారు. చాలామంది హైస్కూలు లేక కాలేజి స్థాయి నుండి వచ్చినవారు కూడా ఉన్నారు. కొంతమంది మిగతా వ్యాపకాలలో అనుభవం గడించినా చివరకు జీవిత బీమా ఏజన్సీ తీసుకుని స్థిరపడ్డారు. అలా విజయం సాధించిన ఏజంట్లలో వైద్యవృత్తి, ఇంజనీరు, వ్యవసాయదార్లు,టీచర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇంకా ఇతర వ్యాపకాలవారు కూడా ఉన్నారు. 
              ఇంతకుముందులాగా ఇప్పుడు జీవితబీమా చేయించడానికి ఎలాంటి కష్టం లేదు.రండి.త్వరపడండి.మీ జీవితం కోసం మంచి భవిష్యత్తు కోసం జీవితబీమా ఏజెన్సీ తీసుకోండి.వివరాలకుకాల్ చేయండి.

 "వెయ్యి  ఆలోచనలు చేసేవాడికన్నా
ఒక్క పనిచేసేవాడి జీవితం సార్థకం"

 సెల్:9490122229
కింది లింక్ క్లిక్ చేయండి.
https://liccareerin.wixsite.com/mysite

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality