LIC ఏజన్సీతో ఒక ఆకర్షణీయమైన జీవితం

LIC ఏజన్సీ ఒక ఆకర్షణీయమైన జీవితాన్ని ఇస్తుందా?

            ఔను, మీరు ఆ విధంగానే అనుకోవచ్చు. ఎవరైనను ఈ వృత్తివైపు ఉత్సాహంతో అడుగులేయవచ్చు. అంతేకాదు. అది నిజము కూడా! యల్ ఐ సిసంస్థలో విజయవంతంగా పనిచేస్తున్న ఏజెంటుమిత్రుల సంఖ్య దాదాపు12 లక్షలు. ఇది చాలా దేశముల జనాభా కంటే ఎక్కువ.
           విజయవంతంగా ప్రయాణిస్తున్న యల్ ఐ సి ఏజెంట్ల బృందంలో సమాజంలోని అన్ని వర్గాలకు చెందినవారున్నారు. ఉదా॥ ఉపాధ్యాయులు,టాక్స్ సలహాదారులు, న్యాయవాదు లు,విద్యార్థులు, గృహిణులు, పారిశ్రామిక యజమానులు, సినీరంగమునకు చెందిన నటీనటులు మొదలైనవారు.

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality