LIC సంస్థ ఒక బంగారు గని

LIC సంస్థ గొప్పతనం

దేశంలోనిLIC లో 30 కోట్లకు మించిన పాలసీదారులున్న   అతి పెద్ద బీమా సంస్థ

 12 లక్షల ఏజెంట్లతో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ - LIC

  కంప్యూటర్లు తో పనిచేసే రెండవ అతిపెద్ద బీమా సంస్థ -  LIC

 ఇండియన్ రైల్వేల తరువాత ఎక్కువ ఆస్తులున్న సంస్థ -    LIC

 రూ.9,21,271 కోట్ల రూపాయల పెట్టుబడులు కలిగిన  భారతదేశపు అతిపెద్ద ఆర్థిక సంస్థ - LIC

 దేశంలో అత్యధిక లాభాలు గడిస్తున్న బీమా సంస్థ
  LIC

Comments

Popular posts from this blog

25 steps for building a positive personality

శారదాదేవి( sarada devi)

మందపల్లి శ్రీనివాసులు