మూడు సూత్రాలు




న్యూటన్ గమన సూత్రాల్లాగా జీవితంలో ఏదైనా విజయం సాధించాలంటే మూడు అతి ముఖ్యమైన సూత్రాలున్నాయి. వీటిలో 

మొదటిది - సంకల్పం, 


రెండోది - లక్ష్య సాధన పట్ల అవగాహన, 
 
మూడోది - ప్రకృతిపై భారం వేయడం.
 

 
    ఒక పనిని మన కృషితో సాధించ సాధ్యం కానప్పుడు దానిని  ప్రకృతి మేథస్సుకు ఆనందంగా వదలి సరైన సమయం కొరకు వేచి ఉండాలి. మనం ఎక్కుపెట్టిన బాణం,ధనస్సు నుండి విడివడి లక్ష్యాన్ని కొట్టాలంటే ఈ మూడింటి పైన తప్పనిసరిగా దృష్టిని కేంద్రీకరించాలి. ఇవి కేవలం మన లక్ష్య సాధన విషయంలోనే కాకుండా, మన జీవితకాలమంతా  అన్ని వేళలా అవసరమవు తాయి. డబ్బు సంపాదన అన్న లక్ష్యం విషయంలో ఈ మూడుతిరుగులేని అస్త్రాలుగా ఎదురులేని శస్త్రాలుగా పనిచేస్తాయి.

పిళ్లా కుమారస్వామి
9490122229

Comments

Popular posts from this blog

25 steps for building a positive personality

శారదాదేవి( sarada devi)

మందపల్లి శ్రీనివాసులు