ఇన్సూరెన్స్ ప్రొఫెషన్ ఎందుకు ?
Reason No 1
★ మీరు ఒకవేళ డాక్టర్ అయితే మీ దగ్గరకు కేవలం *ఆరోగ్యం బాగలేనివారు* మాత్రమే వస్తారు,
★ మీరు ఒకవేళ *లాయర్* అయితే మీ దగ్గరకు కేవలం *న్యాయ సలహాల కోసం* మాత్రమే వస్తారు.
★ మీరు ఒకవేళ *IT* ఉద్యోగి అయితే కేవలం *MNC* కంపెనీ మాత్రమే మిమ్మల్ని తీసుకుంటుంది,
కానీ *రైతు నుంచి రాష్ట్రపతి వరకు* జీవితంలో ఏదో ఒకరోజు ఇన్సూరెన్స్ కావలసిందే, అంటే *మీ దగ్గరకు అన్ని వర్గాలవారు వస్తారు*
REASON NO 2
★ మీరు రోజుకు 8 గంటలు కష్టపడి ఎంత సంపాదిస్తున్నారో ఇక్కడ అంతకుమించి సంపాదించొచ్చు.
★ మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్ లో 15 రోజులు డ్యూటీ కి వెళ్ళకుంటే మీకు వచ్చేది సగం జీతం మాత్రమే, కానీ ఇక్కడ 29 రోజులు ఖాళీగా ఉండి చివరి ఒక్కరోజులో మీ జీతంకంటే ఎక్కువ ఆదాయం పొందొచ్చు.
REASON NO 3
★ కేవలం జీతంపై ఆదారపడితే మీ లైఫ్ స్టైల్ లో ఏమి మార్పు ఉండదు, కానీ మీ జీతంతో పాటు ప్రతీ నెల మీ జీతం కంటే రెట్టింపు మీరు సంపాదిస్తే 🚗🏠 అతి తొందరలో మీ సొంతం.
REASON NO 4
★ ZERO ఇన్వెస్ట్మెంట్, మీరు ఒక్క రూపాయి కూడ పెట్టుబడి పెట్టకుండా ఆదాయం సంపాదించొచ్చు.
REASON NO 5
*Insurance is the only way to create the relations with so many families also create the wealth in short time*
6. Entire family also becomes your business partners
All the best.
Comments
Post a Comment