ఇంగిత జ్ఞానం/సోయి ఉపయోగం


ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ అనేది ఒక సమాజం యొక్క లేక మనిషి యొక్క సంచిత అనుభవాల ఫలితం. ఇది విమర్శనాత్మక విశ్లేషణా ఫలితం కాదు. మనం అన్నిపరిస్థితులలోనూ విశ్లేషణ చేయలేము. ఒక్కోసారి చాలా తక్కువ సమయం లో ప్రతిస్పందించాల్సి రావచ్చు. ఒక్కోసారి విశ్లేషణ చేయటానికి సమాచారమ్ సరిపోకపోవచ్చు.  ముఖ్యం గా management లో, రాజకీయాలలో తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఇంగిత జ్ఞానం అక్కరకొస్తుంది. 

వాస్తవ జీవితం లోని, ఆ క్షణం లో బయటపడుతుంది.దీనిని మన సహజాత నైపుణ్యాలైన  వాసన,రుచి,రంగు చూడటం లానే ఉపయోగించుకోవచ్చు

దేశాధినేతల సమావేశం లో వేరే దేశపు నేత మన నేత అంటే సఖ్యం గా ఉన్నాడా లేడా అనే విషయం, అతని బాడీ లాంగ్వేజ్ వలన ఇంట్యూటివ్ గా తెలుస్తుంది.అతని మాటలకి ప్రతిగా ఏది సరైన మాట అనేది మన నేతకు ఆయన అనుభవాన్ని బట్టి intuitive గా తెలుస్తుంది. గంటల తరబడి విశ్లేషణ చేసి ప్రతి స్పందించే పరిస్థితి అక్కడ ఉండదు

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality