అత్యధిక ధనవంతుల లక్షణాలు.



1. వారు లక్ష్యాన్ని గమనిస్తూ ఉంటారు
2. ఏ రోజు ఏం చెయ్యాలో వారికి ఖచ్చితంగా
    తెలుసు.
3. టి.వి. చూడరు.
4. పుస్తకాలు చదువుతారు. కానీ వినోదం కోసం
    కాదు
5.ప్రయాణంలో పుస్తకాల ఆడియో ఫైల్స్ వింటారు.
6. ఆఫీస్  సమయాలను పట్టించుకోకుండా పని
    చేస్తారు.
7. అదృష్టాన్ని నమ్మరు. జాక్ పాట్ లను అసలు
    నమ్మరు.
8. ఆరోగ్యం పాడయ్యే తిండి తినరు.
9. పరిస్థితి ఎలా ఉన్నా చిరునవ్వు చెదరకుండా
     ఉంటారు.
10. విషయం తెలియకుండా కొత్త వారిని కలవరు.
11.ఎంత పని ఉన్నా కుటుంబానికి సమయం  
     ఇస్తారు.

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality