NCDS (Non convertible Debentures)


        pc: arthchakra.com
 NCDS (Non convertible Debentures) 

ప్రస్తుతం వీటిపై సుమారు 10% నెలసరి ఆదాయం వస్తుంది. అతి తక్కువ రిస్క్ తో ఎక్కువ ఆదాయం పొందేందుకు ఇది ఒక మార్గం. CRISIL AA+, ఆ పైన rating ఉన్న వాటిని ఎంచుకోవాలి. ఇవి NIFTY, BSE లలో ట్రేడ్ అవుతాయి. మనకు అవసరమైనప్పుడు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. కంపెనీ లాభ నష్టాలతో మనకు వీటికి సంబంధం ఉండదు. ఎప్పటికప్పుడు కంపెనీ రేటింగ్ మాత్రం గమనిస్తూ ఉండాలి.

సాధారణంగా 3,5,10,15 సంవత్సరాలకు వీటిని జారీ చేస్తారు. ఆ కాలం పూర్తయితే మన సొమ్ము వాపసు చేస్తారు. వడ్డీ కొరకు Mly, Qly, Hly, Yly, Cumulative options నుండి ఒకటి ఎంచుకోవచ్చు. Temporary investment పైన మంచి ఆదాయం పొందేందుకు ఇది మంచి మార్గం.

__Sivaji

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality