భవిష్యత్ అంతా "ఆనంద" మయమే


📣 మొదట్లో :


   📢 కస్టమర్ వద్ద వివరాలను డేటా షీట్ లో నింపుకుని
రెడీ రెకనార్ పుస్తకం లో ప్రీమియం ఎంతో తెలుసుకొని, BOC కట్టి, ప్రపోజల్ ఆఫీస్ లో ఇవ్వటం.ప్రపోజల్ ఏ స్టేజి లో ఉందొ,పాలసీ నెంబర్ ఎంతో వెంటనే తెలియక పోవటం
.
📣 తరువాత 

📢 గ్రీన్ ఛానల్ లోకి మారినాము. రెడీరికనార్ బుక్ కనుమరుగు అయ్యింది. అవసరమైన అన్ని ఫార్మ్స్ తో ప్రపోజల్ ఆఫీస్ లో ఇస్తే అదే రోజు పూర్తి కాబడి పాలసీ నెంబర్ తో కస్టమర్ కి రసీదు ఇవ్వ గల్గినాము

 📣 ఇప్పుడు

   📢 కాలం తో పాటు మారుతూ నూతన టెక్నాలజీ ని అంది పుచ్చుకొంటూ ఎల్ ఐ సి ప్రవేశపెట్టిన విప్ల వాత్మక సంచలనం* - " *ఆనంద మోడ్యూల్."

📢 ఇందులో ప్రధాన మయినవి మరియు ఏజెంట్ మిత్రులకు ప్రయోజనకర విషయాలు చూద్దాం

 📢 ఏ పేపర్ లేకుండా పాలసీ చెయ్యగలటం. (Paper less processing). పాలసీ బాండ్ మాత్రమే పేపర్ రూపం లో లేదా కస్టమర్  E mail కు సాఫ్ట్ కాపీ పంపబడుతుంది
 
📢 ఏజెంట్ మిత్రుడు కస్టమర్ ఇంటికి వెళ్లకుండానే ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా కస్టమర్ తో మాట్లాడుతూ కాన్వాస్ చెయ్య వచ్చు.ప్రపో్జల్ తో సహా ఏ ఫారం ని పెన్ తో పూర్తి చెయ్యనవసరం లేదు. కాబట్టి బ్రాంచ్ ఆఫీస్ కి వెళ్లి ఏమి ఇవ్వ నవసరం లేదు. (Work from home only)

📢 ఏజెంట్ మిత్రునకు కాలం, ఖర్చు, శ్రమ తగ్గుతాయి. దాంతో మరింతగా నూతన వ్యాపార సేకరణ కి కాలం వెచ్చించవచ్చు

📢 ఏజెంట్ మిత్రుడు స్వయంగా పాలసీదారుని డేటా అంతా చూసుకొంటాడు కాబట్టి ఎలాంటి తప్పులు లేకుండా పాలసీ పూర్తి అవుతుంది
.
📢 పాలసీ నెంబర్ పడిన వెంటనే డేటా అంతా EDMS లో స్టోర్ అయిపోతుంది కాబట్టి భవిష్యత్ లో సర్వీసింగ్ తేలికగా ఉంటుంది

📢 అతి త్వరలో  ప్రతి రోజు 24/7,365 రోజులలో ఎప్పుడైనా,             ఎక్కడ నుండైన పాలసీ కంప్లీట్ ఛైగలరు

    📢 నూతన ఆవిష్కరణ లు వెంటనే అంది పూచ్చుకొనే వారే ముందడుగు వెయ్య గల్గుతారు

  📢  మీఇంటి లోనుంచే కేవలం పది నిముషాలలో ప్రపోజల్ పూర్తి చేసి బ్రాంచ్ ఆఫీస్ కి పంపించ గలిగే ఆనంద  మోడ్యూల్ గురించి మీ డెవలప్మెంట్ ఆఫీసర్ /క్లియ /బ్రాంచ్ మేనేజర్ /అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ని సంప్రదించండి
.
📢   కరోనా కాదు కదా భవిష్యత్ లో ఇంకా ఏ రకమైన విపత్కర పరిస్థితులు ఎదురైనా అధైర్య పడకుండా ఇంట్లో నుంచే నూతన వ్యాపార సేకరణ కు ఎంతగానో ఉపయోగ పడే ఆనంద మోడ్యూల్ గురించి సత్వరం తెలుసుకోండి

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality