OBJECTIVES OF THE LIFE INSURANCE CORPORATION OF INDIA


             Pc SlideShare
LIC objectives:

1. Spread Life Insurance much more widely and in particular to the rural areas and to the socially and economically backward classes with a view to reaching all insurable persons in the country and providing them adequate financial cover against death at a reasonable cost.
 
2.  Maximum mobilisation of peoples' savings my making insurance - linked savings adequately attractive.

3. Bear in mind, in the investment of funds, the primary obligation to its policyholders, whose money it holds in trust, without losing sight of the interest of the community as a whole, the funds to be deployed to the best advantage of the investors as wel as the community as a whole, keeping in view national priorities and obligations of attractive return.

4. Conduct business with utmost economy and with the full realisation that the moneys belong to the policyholders.

5. Act as trustees of the insured public in their individual and collective capacities.

6.Meet the various life insurance needs of the community that would
arise in the changing social and economic environment.

7. Involve all people working in the Corporation to the best of their capability in furthering the interests of the insured public by providing efficient service with courtesy.

8.Promote amongst all agents and employees of the Corporation a sense of participation, pride and job satisfaction through discharge of their duties with dedication towards achievement of Coporation's Objectives.

LIC లక్ష్యాలు:

1. దేశంలో బీమా చేయలేని వ్యక్తులందరినీ చేరుకోవటానికి , వారికి తగిన ప్రీమియం తో మరణానికి తగిన ఆర్థిక కవరేజీని అందించే ఉద్దేశ్యంతో గ్రామీణ ప్రాంతాలకు , సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు జీవిత బీమాను మరింతగా  విస్తృతం చేయాలని .
 
2. ప్రజల పొదుపును గరిష్టంగా సమీకరించాలి. దాని కోసం ఇన్సూరెన్స్ - అనుసంధాన పొదుపు పథకాలను తగినంత ఆకర్షణీయంగా ఉండేటట్లు చూసుకోవాలి.

3. పాలసీదారుల సొమ్మును పెట్టుబడి పెట్టడంలో,  నమ్మకం గా     సమాజ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని  అందరి
  ప్రయోజనం కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోవడం. పెట్టుబడి పెట్టడంలో జాతీయ ప్రాధాన్యతలను, ఆకర్షణీయమైన రాబడి బాధ్యతలను దృష్టిలో ఉంచుకోవాలి .

4. అత్యంత తక్కువ ఖర్చుతో  డబ్బు పాలసీదారులకు చెందినవన్న పూర్తి అవగాహనతో వ్యాపారాన్ని నిర్వహించాలి.

5.   బీమా చేసిన పాలసీదారులకు వ్యక్తిగతంగానూ,  సామూహికంగానూ సంస్థ
ధర్మకర్తగా వ్యవహరించడం.

6. మారుతున్న సామాజిక మరియు ఆర్థిక వాతావరణంలో సమాజంలోని వివిధ జీవిత బీమా అవసరాలను తీర్చడం

7.  సమర్థవంతమైన సేవలను అందించడం ద్వారా బీమా చేసిన ప్రజల ప్రయోజనాలను రక్షించడంలో కార్పొరేషన్‌లో పనిచేసే ఉద్యోగులకు వారి సామర్థ్యానికి తగినట్లుగా పనిచేయించడం.

8.కార్పొరేషన్ కు సంబంధించిన ఏజెంట్లు, ఉద్యోగులలో పోటీ, సహకారానికి సంబంధించిన  లక్ష్యాల సాధనకు అంకితభావంతో తమ విధులను నిర్వర్తించడం ద్వారా  ఉద్యోగ జీవితం లో సంతృప్తి పొందే టట్లు చూడటం.

Comments

Popular posts from this blog

25 steps for building a positive personality

శారదాదేవి( sarada devi)

మందపల్లి శ్రీనివాసులు