నీ జీవితం - నీ దారి - నీ గమ్యం



"ఒక సంవత్సరం హాయిగా బ్రతకాలంటే ధాన్యం పెంచు, పదేళ్ళు హాయిగా బ్రతకటానికి పళ్ళ చెట్లు పెంచు, కానీ జీవిత కాలం హాయిగా ఉండాలంటే మనుషుల్ని పెంచు."

"ఇంత వరకు లేనివి కావాలంటే,
ఇంత వరకూ చేయని పని చేయాలి"

"విజయం అంటే చేయగలిగినపుడల్లా, చేయగలిగినంత

చేయగలిగిన వారికి మంచి చేస్తూ పోవటం"

"నీకెంత విజయం కావాలో అంత నమ్మకం
ఉండాలి"

"మారందే ఎదగలేవు. ఎదగందే అభివృద్ధి లేదు."

గెలుపు అంటేనే రాజీలేని పోరాటం పోరాడే వారిదే గెలుపు పోరాటానికీ, ఓటమికీ, ఇతరుల మాటలకీ భయపడి, రాజీపడేవాడు గెలవలేడు.

గిలిచేవాడికి ఈ మాటలు వినపడవు ఏ కష్టాలు అడ్డుపడవు రాజీలేని బతుకు కోరుకొనేవారు పోరాటంలో రాజీని కోరరు.

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality