పాలసీదారులకు online సేవలు


         pc: licindia.in

Premium,

loan

loan interest

కట్టాలంటే యల్ ఐ సి ఆఫీసుకు పోనక్కరలేదు.

 సమయం ఆదా అవుతుంది.
 చిల్లర సమస్య ఉండదు
అసలు డబ్బులు డ్రా చేయనక్కర్లేదు.

1) LIC Pay direct

2)Google pay

3)Phone pay

4)Amazon pay

5)Paytm

Benefits:

1) పెద్ద క్యూ లలో నిలబడాల్సిన అవసరం ఉండదు.

2)ప్రయాణ ఖర్చులు ఉండవు.

3)సమయం ఆదా చేయవచ్చు

4)చిల్లర సమస్య ఉండదు

5)CHEQUE CDA CHARGES ఉండవు.

6)Debit card and Credit card ల ద్వారా చెల్లించే మొత్తానికి ఎటువంటి అదనపు చార్జీలు వుండవు

7) మీరెప్పుడు కావాలంటే అప్పుడు 5 నిమిషాల్లో LIC చెల్లింపులు చేసేయొచ్చు.


 💐ముఖ్య గమనిక:💐
CHEQUE పైన చిన్న CORRECTION ఉన్నా,బ్యాంక్ వారు REJECT చేస్తున్నారు.కావున CHEQUE PAYMENT కి DISCOURAGE చేయండి, ONLINE MODE PAYMENTS కి ENCOURAGE చేయండి.
Policyholders ఎవరైతే cheque ద్వారా TRANSACTION(premium,loan ,loan interest )చేస్తారో, వారికి కచ్చితంగా SMART PHONE ఉంటుంది.
SMART PHONE ఉంటే,వారు కచ్చితంగా Google pay
Phone pay
etc వాడుతుంటారు,కావున వారికి LIC PREMIUM,LOAN,LOAN INTERRST PAYMENTS లను ONLINE ద్వారా కూడా చేయవచ్చని తెలియజేయండి మరియు ప్రోత్సహించండి.

LIC OF INDIA

Comments

Popular posts from this blog

25 steps for building a positive personality

శారదాదేవి( sarada devi)

మందపల్లి శ్రీనివాసులు