గృహిణి లు టర్మ్ పాలసీ లో మదుపు చేయవచ్చా?


        pc: myinvestmentideas.com
టర్మ్ పాలసీ అనేది ఒక జీవిత బీమా పాలసీ. కుటుంబం లో సంపాదన కలిగిన వారి పేరు మీద జీవిత బీమా తీసుకున్నట్లయితే వారు ఏ కారణం చేతైనా మరణిస్తే కుటుంబానికి ఎంచుకున్న బీమా హామీ అందుతుంది. వారికి ఆర్ధిక ఇబ్బందులు రాకుండా ఇది ఉపయోగ పడుతుంది. కాబట్టి, మీ భర్త పేరు మీద టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు.  మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ఎల్.ఐ.సి. టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality