మందపల్లి శ్రీనివాసులు నంబులపూలికుంట మండలం లోని పెడబల్లి గ్రామంలో 1.7.1963న రామప్ప శివమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం పెడబల్లి పాఠశాల లో ఉన్నత విద్యాభ్యాసం నంబులపూలికుంట లో ఇంటర్ కదిరి బాలుర జూనియర్ కళాశాల లో తర్వాత బీకాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. కదిరి లో ఉన్నప్పుడు అక్క సిద్దేశ్వరి గారింట్లో ఉండి చదువు కున్నారు.ఆమె ఆశీస్సులతోనే శ్రీనివాసులు జీవితం ముందుకు సాగింది.అన్న పెరుమాళ్లు అన్ని విధాల సహాయాన్ని అందించారు. డిగ్రీ పూర్తయ్యాక సర్వీస్ ఫార్మా కంపెనీలో 500 రూపాయల నెలసరి వేతనానికి మెడికల్ సేల్స్ మెన్ గా చేరారు 1986 లో. మునిరామయ్య, సరో జమ్మ దంపతుల కూతురు మంజులను 7.2.1988 లో వివాహం చేసుకున్నారు.వారికి అనూష, ప్రణీత్ లు జన్మించారు. 20.1.89న జన్మించిన అనూష బీటెక్ ఎంబీఏ పూర్తి చేసి వివాహం చేసుకొని బెంగుళూరులో స్థిరపడినారు. 5.5.90 న జన్మించిన ప్రణీత్ ఐటిఐ డిప్లమా పూర్త...
మల్లెపూల నరసయ్య శ్రీనివాసులు ఇంటిపేరు మల్లెపూలు మనసు మల్లెల సుగంధం యల్ ఐ సి ఏజెన్సీ అతని ఆభరణం అతనే మల్లెపూల శ్రీనివాసులు యం.యన్ శ్రీనివాసులు కదిరిలో పూలవీధి నివాసి.ఇంటి పేరు మల్లెపూల.వీరి పూర్వీకులు మల్లెపూల సాగు చేసేవారు.వీరికి మద్దిలేరు వెనుక పూలతోట ఉండేది. యం.నరసయ్య, యం.మంగమ్మ దంపతులకు 10.3.1962 న శ్రీనివాసులుకదిరిలో జన్మించారు. ప్రాధమిక విద్య ను జౌకుపాళెం వీధిలో ఉన్న పాఠశాలలో,బాలుర ఉన్నత పాఠశాలలో పదవతరగతి వరకు చదివారు.ఇంటర్ ను బాలుర జూనియర్ కళాశాలలో,బి.కాం.డిగ్రీని 1985లో STSN డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు.డిగ్రీ పూర్తయ్యాక ఫర్నిచర్ వ్యాపారాన్ని ప్లాస్టిక్ కేన్ వర్క్ చేసేవారు. జాగృతి మొదలైన పత్రికలకు కవితలను పంపేవారు. పదబంధ కేళీలు మొదలైనవాట...
LIC Jeevan Akshay Policy pc: TV9Telugu సురక్షితంగా మంచి రాబడిని ఇచ్చే పథకంలో మీరు డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవన్ అక్షయ్ పాలసీ మంచి ఎంపిక. ఇందులో మీకు స్థిర పెన్షన్ లభిస్తుంది. పాలసీ ప్రత్యేకత ఏమిటంటే దీని కోసం మీరు ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాలి. పాలసీలో మొత్తం 10 ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఎంపిక ‘ఎ’ ఎంచుకోవడం ద్వారా మీరు ప్రతి నెలా రూ.14000 వరకు పెన్షన్ పొందవచ్చు. జీవన్ అక్షయ్ పాలసీని 30 నుంచి 85 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు తీసుకోవచ్చు. ఇందులో కనీసం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టడం అవసరం. పాలసీని ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలోనూ కొనుగోలు చేయవచ్చు. ఇది సింగిల్ ప్రీమియంతో అనుసంధానించబడిన వ్యక్తిగత యాన్యుటీ పథకం. పాలసీ ప్రయోజనాలు 1. ఈ విధానం ప్రకారం రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. పాలసీ తీసుకున్న మూడు నెలల తర్వాత మీరు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. 2. ఈ పాలసీలో ఎవరైనా 5 లక్షలకు మించి పెట్టుబడి పెడితే అతడు యాన్యుటీ రేటులో ప్రోత్సాహకాన్ని కూడా పొందుతాడు. 3. పాలసీని 6 నెలలు, 3 నెలలు, 1 న...
Comments
Post a Comment