"Winners never Quit Quitters never Win"


గెలుపు అంటేనే రాజీలేని పోరాటం పోరాడే వారిదే గెలుపు పోరాటానికీ, ఓటమికీ, ఇతరుల మాటలకీ భయపడి, రాజీపడేవాడు గెలవలేడు.
గెలిచే వాడికి ఈ మాటలు వినపడవు ఏ కష్టాలు అడ్డుపడవు రాజీలేని బతుకు కోరుకునేవారు. పోరాటంలో రాజీని కోరరు.

నీ జీవితం - నీ దారి - నీ గమ్యం

“ఒక సంవత్సరం హాయిగా బ్రతకాలంటే ధాన్యం పెంచు.
పదేళ్ళు హాయిగా బ్రతకటానికి పళ్ళ చెట్లు పెంచు. కానీ జీవిత కాలం హాయిగా ఉండాలంటే మనుషుల్ని పెంచు.” 

“ఇంత వరకు లేనివి కావాలంటే, ఇంత వరకూ చేయని పని చేయాలి"

"విజయం అంటే చేయగలిగినపుడల్లా, చేయగలిగినంత చేయగలిగిన వారికి మంచి చేస్తూ పోవటం"

 "నీకెంత విజయం కావాలో అంత నమ్మకం ఉండాలి"

 “మారందే ఎదగలేవు. ఎదగందే అభివృద్ధి లేదు."

ఆలోచించండి

ఇవాళ మీరు చేసే ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు కావలసినంత సంపాదిస్తున్నారా?

ఒక్క రూపాయి కూడా రాకపోతే ఆ పని చేస్తారా?

ఇప్పుడు మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, మీకు, మీ కుటుంబానికి మీరు పనిచేయలేకపోయినా భద్రత ఇస్తుందా?

పై ప్రశ్నల్లో దేనికైనా మీ సమాధానం 'లేదు' అయితే మీరు  ఈ మార్గం గురించి తెలుసుకోవాలి.

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality