జీవిత బీమా ఒక ఆర్థిక ప్రణాళిక


     జీవిత బీమా ఒక ఆర్థిక ప్రణాళిక
          pc: pinterest
       ఎంత చెట్టుకు అంత గాలి. ప్రతి మనిషి తన శక్తి మేరకు కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించడం అవసరం. ఆ సంపాదించిన డబ్బుల్ని పద్ధతిగా ఖర్చు పెట్టాలి. కొంత భాగాన్ని పొదుపు చేయాలి.ఈ పొదుపు చేయడానికైనా ఆ డబ్బులు ఎందులో పెట్టాలలో తెలుసుకోవడం అవసరం. కొంత మంది బ్యాంకులో దాస్తారు.కొంతమంది పోస్టాఫీసులో కట్టుకుంటారు. మరికొంతమంది చీటీలు కడతారు. మరికొంతమంది కంతుల పద్ధతిలో స్థలాలు కొంటారు. అయితే వీటన్నిటి కన్నా ముందు బీమాచేయా లన్న ఆలోచన చాలామందికి ఉండదు. ఇదే ప్రధానమైన ఆర్థిక ప్రణాళిక.ప్రసిద్ధులైన ఆర్థిక ప్రణాళికను సూచించే వారంతా  మొట్ట మొదటి చెప్పేది ఇన్సూరెన్స్ చేయమనే. కానీ చాలామంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు. ఇది సరైంది కాదు దీనికి ఎవరో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి చెప్పితే గాని అర్థం కాదు.మన వీపు మనకు తెలియదు.
          మీరు ఇతరుల కోసం కష్టపడు తుంటారు గాని మీ కోసం మీరు ఆలోచించరు. దీని గురించి ఆలోచించేది ఏజెంట్ ఒక్కడే. అందువల్ల ఏజెంట్ చెప్పే విషయాలను తప్ప కుండా విని వారి సలహా మేరకు ఇన్సూరెన్స్ చేయడం అత్యవసరం.

దయచేసి కింది లింక్ open చేయండి.
https://liccareerin.wixsite.com/mysite

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality